Priyanka Chopra: మహేష్ తో మూవీకి ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే.?
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు కూడా అదే స్టార్టం ఉంది కానీ ప్రస్తుతం బాలీవుడ్ ను దాటి హాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందుతోంది. అలాంటి ప్రియాంక చోప్రా త్వరలోనే రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో నటించబోతుందని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారట. ఇందులో తీసుకునే ఆర్టిస్టులకు వర్క్ షాపులు, లుక్…