Rajamouli-Mahesh Babu: కళ్ళు చెదిరే బడ్జెట్ తో రాబోతున్న రాజమౌళి మహేష్ బాబు మూవీ..?

Rajamouli-Mahesh Babu: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చులకన భావంతో చూసేవారు.. తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ సినిమాకి కూడా అవార్డు వచ్చిన దాఖలాలు కనిపించేవి కావు. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ క్యాతిని దేశాలు దాటించి ప్రపంచ దేశాల్లో పరిచయం చేసిన ఏకైక దర్శక ధీరుడు రాజమౌళి అని చెప్పవచ్చు.. ఈయన డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సినిమా తెలుగు వారి సత్తా ఏంటో చూపించింది. Rajamouli-Mahesh Babu movie Budget…

Read More