Rajamouli Mahesh Babu: మహేష్ సినిమా బడ్జెట్ 1000 కోట్లు కాదా.. అంతకుమించి ప్లాన్ చేసిన జక్కన్న!!

Rajamouli Mahesh Babu: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం ఇండియాలోనే భారీ అంచనాలతో ఉంది. రాజమౌళి, ‘బాహుబలి’ మరియు ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి పాన్ ఇండియా చిత్రాలతో ఎంతో విశేషమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్‌తో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందున అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్‌పై ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కొన్ని నెలలుగా జరుగుతుంది. ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. Rajamouli Mahesh…

Read More