Hollywood Mahesh Babu movie shooting update Actors in Rajamouli SSMB29 Film

Mahesh Babu movie: మహేష్ ను ఇబ్బంది పెడుతున్న రాజమౌళి కండిషన్స్!!

Mahesh Babu movie: టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ ఈ ప్రాజెక్ట్‌లో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా రూపొందించబోతుందని తెలుస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తారట, దీని కథను స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ సిద్ధం చేశారు. Mahesh Babu movie shooting update ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో ప్రతిష్టాత్మకంగా…

Read More