War 2: వార్ 2 సినిమా కు స్టార్ హీరో ల వాయిస్ ఓవర్.. భారీ క్రేజ్!!
War 2: పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమా వార్ 2లో ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలయిక ఓ భారీ అంచనాలకు కారణమైంది. ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి వార్తనూ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ పాత్రలను తెలుగులో మహేష్ బాబు తన వాయిస్ ఓవర్‌తో పరిచయం చేయనున్నారు. హిందీలో ఈ పాత్రలకు రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు….