Hollywood Actors in Rajamouli SSMB29 Film

SSMB29: మహేష్ సినిమా కోసం రెండో హీరోయిన్ ఆమేనా?

SSMB29: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోయే సినిమా కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. రోజుకో కొత్త రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఈ సినిమాలో నటించే కాస్ట్ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మహేష్ బాబు సరసన కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త…

Read More