Sania Mirza: సీక్రెట్ గా ఆ క్రికెటర్ ని రెండో పెళ్లి చేసుకున్న సానియా మీర్జా.. ఫొటోస్ వైరల్..?
Sania Mirza: ఈమధ్య కాలంలో చాలామంది స్టార్ సెలబ్రిటీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత విడాకుల బాట పడుతున్నారు. ఎక్కువగా సినీ సెలబ్రిటీలే ఇలా చేస్తారు అనుకున్నాం కానీ స్పోర్ట్స్ లో కూడా ఎంతో పేరుగాంచిన సెలబ్రిటీలు కూడా ఇలా విడాకులు తీసుకొని విడిపోవడం అందరిని బాధ కలిగిస్తుంది. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. Sania Mirza secretly married the cricketer for the…