
Makhana: ఫూల్ మఖానా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?
Makhana: మఖానా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. మఖానాలో ముఖ్యంగా ప్రోటీన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మఖానాను చాలా రకాలుగా వాడుకోవచ్చు. కూర చేసుకోవచ్చు స్నాక్స్ రూపంలో తినవచ్చు మఖానాతో పాయసం కూడా చేసుకోవచ్చు. ఇది ఏ రకంగా తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. Makhana Health Benefits డయాబెటిస్…