Malavika Mohanan: తొలి సినిమా విడుదల కాకముందే అందాలతో కాకపుట్టిస్తున్న మాళవిక!!
Malavika Mohanan: అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్గా ఎదిగిన మాళవిక మోహనన్, 2013లో ‘పట్టం పోలే’ మలయాళ చిత్రం ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టారు. ఈ చిత్రంతోనే ఆమె మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. Malavika Mohanan social media popularity తర్వాత, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో నటించి, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస…