
Megastar: మెగాస్టార్ కి క్యాన్సర్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్.?
Megastar: అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు హీరో హీరోయిన్ల కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి.అయితే తాజాగా మెగాస్టార్ కి క్యాన్సర్ అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ వార్త ఇండస్ట్రీని షేక్ చేసి పారేస్తోంది. మరి ఇంతకీ మెగాస్టార్ కి క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తల్లో ఉన్న నిజమంతా.. నిజంగానే ఆయన క్యాన్సర్ బారిన పడ్డారా అనేది ఇప్పుడు చూద్దాం. Megastar cancer news is shaking up…