Niharika: రొమాన్స్ తో రెచ్చిపోయిన నిహారిక ఇంటికి వెళ్ళాక అన్నతో తన్నులు.?
Niharika: హీరోయిన్ మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి ఆడపిల్ల.. ఈమె యాంకర్ గా తన కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా నిర్మాతగా కూడా చేస్తోంది. అలాంటి నిహారిక తాను సొంతంగా గుర్తింపు సంపాదించడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తోంది. యాంకర్ గా మొదలుపెట్టిన తన లైఫ్ అంతగా సెట్ అవ్వకపోవడంతో పలు సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. అందులో కూడా ఎక్కువగా పేరు రాకపోవడంతో పెళ్లి చేసుకుంది. మరి…