Lavanya: మళ్లీ వచ్చిన రాజ్ తరుణ్ లవర్.. సోమవారం వాడి భాగోతం వీడియోతో బయటపెడతా అంటూ..?
Lavanya: గత కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాజ్ తరుణ్ కు సంబంధించిన ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వినిపించాయి. హీరో రాజ్ తరుణ్ లవర్ ను అని చెబుతూ లావణ్య అనే యువతి సంచలన విషయాలు బయటపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. Raj Tarun lover Lavanya who came back నన్ను ప్రేమ పేరుతో లొంగ తీసుకొని శారీరకంగా కూడా వాడుకున్నారని, చివరికి పెళ్లి చేసుకోమని అడిగితే దూరం పెట్టారని, ప్రస్తుతం…