Mohan Babu: మనోజ్ కి షాక్.. మోహన్ బాబు ఆస్తి కి అసలైన వారసులు వాళ్లే..?
Mohan Babu: ఏంటి మోహన్ బాబు ఆస్తికి మనోజ్ వారసుడు కాదా.. అసలైన వారసులు వాళ్లేనా..ఇంతకీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. మోహన్ బాబు ఆస్తికి సరైన వారసులు వాళ్లే అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా జనాలు మాత్రం మోహన్ బాబు ఆస్తికి సరైన వారసులు మంచు విష్ణు లక్ష్మీలే అంటున్నారు. Are they the real heirs of…