Mohan Babu: బయటికి వచ్చిన మోహన్ బాబు వీలునామా.. పాపం మనోజ్ కి అన్యాయం.. అందుకే గొడవ.?
Mohan Babu: మంచు ఫ్యామిలీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి ఈ ఫ్యామిలీ ఒక్కసారిగా రోడ్డున పడ్డట్టు అయిపోయింది. మోహన్ బాబుకు మరియు మంచు మనోజ్ కు వచ్చిన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం తర్వాత సారీ చెప్పడం ఇలా ఎన్నో వివాదాలకు దారి తీసింది. Mohan Babu will came out అలాంటి ఈ తరుణంలో తాజాగా ఒక…