Manchu Family: మంచు ఫ్యామిలీ గొడవలన్నీ తూచ్.. కన్నప్ప సినిమా ప్రమోషన్ కోసమే..?
Manchu family: గత నాలుగైదు రోజుల నుండి మంచు ఫ్యామిలీ గొడవలు మీడియాలో ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ గొడవలపై అతి పెద్ద ట్విస్ట్ బయటపడింది. అదేంటయ్యా అంటే ఈ గొడవలన్నీ ఉత్తుత్తేనని,కేవలం సినిమా ప్రమోషన్ కోసమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మరి ఇంతకీ ఈ గొడవలన్నీ సినిమా ప్రమోషన్ కోసమేనా అనే ట్విస్ట్ ఎంటో ఇప్పుడు చూద్దాం..మంచు మనోజ్ కి మోహన్ బాబు కి విష్ణు కి మధ్య గొడవలు జరుగుతున్న…