Manoj sensational complaint that Vishnu wanted to kill me

Manoj: మనోజ్ సంచలన ఫిర్యాదు.. విష్ణు నన్ను చంపాలని చూసాడంటూ..?

Manoj: తెలుగు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న విషయాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మోహన్ బాబు ఫ్యామిలీ మ్యాటర్.. మొన్నటికి మొన్న మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన చిచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఇదే మ్యాటర్ వల్ల మోహన్ బాబు కోపానికి వచ్చి జర్నలిస్టును కొట్టడం దీంతో జర్నలిస్టు సంఘాలు కోపానికి రావడం చివరికి మోహన్ బాబు సారీ చెప్పి క్షమాపణలు కోరడం అన్ని జరిగాయి. Manoj sensational complaint that Vishnu wanted to kill…

Read More