
Manchu vishnu: రాజకీయాల్లోకి మంచు విష్ణు..280 మంది ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ.?
Manchu Vishnu: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే మంచు మనోజ్, మంచు విష్ణు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న స్టార్ హీరోలుగా మాత్రం ఎదగలేదు. ఒక్క హిట్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఈయన కన్నప్ప అనే చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో మన ముందుకు రాబోతున్నాడు. Manchu Vishnu enters…