Manchu Mohan Babu: పిచ్చ కొట్టుడు కొట్టుకున్న మంచు మనోజ్ మోహన్ బాబు .. పోలీస్ స్టేషన్లో కేసు.?
Manchu Mohan Babu: మంచు ఫ్యామిలీ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం వీరి మధ్య ఉన్న విభేదాలు.. ఈ విభేదాల కారణంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే తాజాగా మంచు ఫ్యామిలీ పై మరొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే.. మంచు మోహన్ బాబు తన చిన్న కొడుకు మంచు మనోజ్ ఇద్దరు కొట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా…