Heroine intersting comments on that director

Heroine: డైరెక్టర్ మీద ఇష్టం.. చేయి కోసుకుంటానంటున్న హీరోయిన్.?

Heroine: చాలామంది సెలబ్రిటీలకు ఎవరో ఒకరి మీద క్రష్ ఉంటుంది.అయితే అది ప్రేమే అని కాదు.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కి కూడా ఒక డైరెక్టర్ అంటే పిచ్చి ఇష్టమట. ఆ డైరెక్టర్ కోసం చెయ్యి అయినా కోసుకుంటానంటోంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఆ డైరెక్టర్ అంటే అంత ఇష్టం అనేది ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ ప్రియమణి అంటే పరిచయాలు అక్కర్లేని పేరు.ఈమె దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో వరుస…

Read More