Manoj: నా భార్య అడ్డు చెప్పకపోతే నీ తల ఎప్పుడో నరికే వాడిని.. విష్ణు పై మనోజ్ సంచలన పోస్ట్.?
Manoj: గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీ మధ్య విపరీతమైన గొడవలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ గొడవలకు కారణం ఆస్తి పంపకాలు అన్నట్టు తెలుస్తోంది. ఈ గొడవ వల్ల రోడ్డేక్కిన మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ చివరికి రిపోర్టర్ ని కొట్టాడు. ఇది కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవ్వడంతో చివరికి ఆ రిపోర్టర్ కి స్వారీ చెప్పాడు. అలా మోహన్ బాబు ఫ్యామిలీ లో రేగిన చిచ్చు ఆ మధ్య కాలంలో…