Manoj: నువ్వెవడ్రా ముసలోడివి.. మద్యం మత్తులో బూతులు తిట్టిన మనోజ్.. వీడియో వైరల్..?

Manoj: మంచు ఫ్యామిలీ విభేదాల గురించి రోజుకు ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా మోహన్ బాబు జర్నలిస్టులకు క్షమాపణ చెబుతూ ఒక నోట్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే మోహన్ బాబు కి సంబంధించిన కొన్ని ఆడియో కాల్స్ నెట్టింటి చక్కర్లు కొడుతున్నాయి.అందులో మనోజ్ మద్యపానానికి బానిసయ్యి భార్య మాటలు పట్టుకొని పరువు బజారున పెడుతున్నట్టు ఆయన పరోక్షంగా మాట్లాడారు. Manoj swearing drunkenly Video viral అంతేకాదు అందరికంటే గారాబంగా…

Read More