Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన పంచదార.. మళ్లీ పోలీస్ స్టేషన్ కి మనోజ్.?
Manoj: ఏంటి మంచు ఫ్యామిలీలో గొడవలు ముగిసిపోయాయి అనుకునే లోపే మళ్ళీ గొడవ జరిగిందా.. విష్ణు మనోజ్ ల మధ్య పంచదార కారణంగా గొడవ జరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాడా.. ఇంతకీ పంచదార గొడవ ఏంటి.. అసలు మనోజ్ విష్ణులు ఎందుకు గొడవపడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు ఏ విధంగా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. Manoj to the police station again ప్రస్తుతం వీరి గొడవలు తగ్గిపోయినట్టు…