Manoj: విష్ణుని చంపాలనుకున్న మనోజ్.. మోహన్ బాబు ఆడియో వైరల్.?
Manoj: ఏంటి మంచు మనోజ్ విష్ణుని చంపాలి అనుకున్నారా.. మోహన్ బాబు మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉంది.. మనోజ్ కి విష్ణుని చంపే అంత కోపం ఉందా.. అసలు విష్ణుని చంపాలని మనోజ్ ఎందుకు అనుకున్నారు అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల కారణంగా వీరి గురించి ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలా మనోజ్ మోహన్ బాబు వ్యాపారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని అంటే మోహన్ బాబు ఏమో…