Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ ఎవరితో? చిరునా..బాలయ్యనా??
Anil Ravipudi: టాలీవుడ్లో హిట్ల దర్శకుడిగా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి, వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఘన విజయం సాధించింది. రమణగోగుల వాయిస్‌తో “గోదారి గట్టు మీద…” పాటను రీక్రియేట్ చేసి, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు. తన మార్క్ కామెడీ, యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో కమర్షియల్ సినిమాలకు కొత్త ఊపునిచ్చారు. ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ప్రేక్షకుల అభిరుచిని…