
Meat: మాంసాహారం ఒక్కసారిగా మానేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?
Meat: నేటి కాలంలో చాలామంది బయటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. దానివల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటి ఆహారం తినేవారు నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు. దానివల్ల శరీరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొంతమంది వారంలో ఒకసారి మాత్రమే మాంసాహారం తినేవారు ఉన్నారు. ఇక మరి కొంతమంది వారంలో రెండు మూడు సార్లు మాంసాహారం తీసుకుంటూ ఉంటారు. అయితే వారంలో ఒకసారి మాత్రమే మాంసాహారం తినాలని అంతకన్నా ఎక్కువగా మాంసాహారం తిన్నట్లయితే…