Vishwak Sen Bandook Project: విశ్వక్ సేన్ అత్యుత్సాహం.. క్యాన్సల్ అయిన బడా ప్రాజెక్ట్!!
Vishwak Sen Bandook Project: విశ్వక్ సేన్ గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన తదుపరి చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుండగా, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆయన రాబోయే చిత్రాలలో ఒకటైన బందుక్ ప్రాజెక్ట్ రద్దు కావడం అభిమానులను నిరాశపరిచింది. Vishwak Sen Bandook Project Cancelled బందుక్ ప్రాజెక్ట్ గతేడాది అధికారికంగా ప్రకటించబడింది. ఇందులో శ్రీధర్ గంటి దర్శకత్వం వహించగా, సుధాకర్…