
Meena: ఇన్నాళ్లకు మీనా మంచి నిర్ణయం.. ఆ హీరోతో రెండో పెళ్లిపై సంచలనం.?
Meena: సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ చనిపోయాక ఆమెపై ఎన్నో రకాల రిలేషన్ రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా మీనా తన భర్త చనిపోయాక కూతురు నైనిక కోసం రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని పలువురు హీరోల పేర్లు కూడా తెర మీద వినిపించాయి. అయితే కోలీవుడ్ లో చాలా రోజుల నుండి మీనా రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్న వేళ ఎప్పటికప్పుడు మీనా కూడా వాటిపై క్లారిటీ ఇస్తూ వస్తుంది. Meena Sensational comments…