Actor shocking comments on Meena second marraige

Meena: మీనా తో రెండో పెళ్లికి రెడీ.. నటుడు షాకింగ్ కామెంట్స్.?

Meena: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యంత పాపులారిటీ సాధించిన హీరోయిన్లలో మీనా కూడా ఒకరు. ఈమె పేరు లాగే మీనా కూడా ఎంతో అందగత్తె.. ఈమె చేసిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో అద్భుతమైన హిట్లు సాధించాయి. అలాంటి మీనా తన కెరియర్ మంచి పొజిషన్లో ఉండగానే విద్యాసాగర్ అనే ఇండస్ట్రీకి పరిచయం లేని వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. Actor shocking comments on Meena second marraige హ్యాపీగా గడుపుతున్న తరుణంలోనే ఈ జంటకు…

Read More