Meenakshi Chaudhary: ఆయన్ని ప్రేమించాను.. సీక్రెట్ బయటపెట్టిన మీనాక్షి చౌదరి..?
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోయిన్.. చేసేది చిన్న సినిమా అయినా ఈమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చినా కొద్ది కాలంలోనే గోల్డెన్ లెగుగా పేరుపొందిన ఈ అమ్మడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నామనే చిత్రంలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. I loved him Meenakshi Chaudhary revealed the secret ఈ సినిమా హిట్టుతో ఆమె…