
Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి చంద్రబాబు బంపర్ ఆఫర్ ?
Meenakshi Chaudhary: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి అదిరిపోయే శుభవార్త అందింది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బంపర్ హిట్ అందుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరికి… బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇవ్వబోతోంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాదు హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా కలిసి దీనిపై చర్చించారట. Meenakshi Chaudhary As Brand Ambassador By AP Government ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్…