Star hero fans are laughing at Allu Arjun arrest crying

Allu Arjun Arrest: అల్లు అర్జున్ ను పట్టించుకోని పవన్ కళ్యాణ్.. సినిమా కంటే పెద్ద విషయాలంటూ ఆగ్రహం!!

Pawan Ignores Allu Arjun Arrest: ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలు చర్చలు జరిగాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్‌ను ఆపి, అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా అతని ఇంటికి వెళ్లారు. అరెస్ట్ తర్వాత మరుసటి రోజు అల్లు అర్జున్ విడుదలవడంతో, చిరంజీవి మరియు నాగబాబు…

Read More