Pushpa-2: పుష్ప-2 ఫ్లాప్ చేయాలని మెగా ఫ్యామిలీ కుట్రలు.. సీక్రెట్ ఆడియో కాల్ లీక్.?

Pushpa-2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ ఒకటి. ఫ్యామిలీ నుంచి కేవలం అల్లు అర్జున్ మాత్రమే హీరోగా నిలదొక్కుకోగలిగారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్నారు. అలాంటి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ చాలా దగ్గరి బంధువులు. నిజానికి ఈ రెండు ఫ్యామిలీలు ఒకటే అనుకోవచ్చు. అలాంటి ఈ దగ్గరి ఫ్యామిలీల మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ‘ Mega family…

Read More