Anil Ravipudi Demands 25 Crores

Anil Ravipudi: మెగాస్టార్ సినిమా కోసం అనిల్ రావిపూడి రావిపూడి రెమ్యునరేషన్ ..?

Anil Ravipudi: టాలీవుడ్‌లో హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రూ.300 కోట్ల వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. ఈ సినిమా అందుకున్న భారీ విజయం తర్వాత, ఇప్పుడు అందరి చూపులు అనిల్ రావిపూడి చేయబోయే మెగాస్టార్ సినిమాపై ఉన్నాయి. Anil Ravipudi Demands 25 Crores…

Read More