Missing eight hours

Software Engineer Vijaya Reddy Suicide Mystery

Vijaya Reddy Suicide: పిల్లలు ఆత్మహత్యకు ఎలా ఒప్పుకున్నారు? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య మిస్టరీ ఏంటి?

Vijaya Reddy Suicide: చెర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ విషాద ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పటికీ ఒక Mystery (మిస్టరీ) గానే మిగిలిపోయింది. జనవరి 31న తన భర్త పుట్టినరోజు నాడే…