Mithila Palkar: పాల సోయగాలతో మిల మిల మెరుస్తున్న మిథిలా పాల్కర్!!
Mithila Palkar: మిథిలా పాల్కర్.. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ఓరి దేవుడా’ అనే తెలుగు చిత్రంలో కథానాయికగా కనిపించారు. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా మిథిలా ప్రతిభను ఇతర భాషల వారికీ చేరువ చేసింది.గ్రాడ్యుయేషన్ అనంతరం, క్వాసర్ థియేటర్ ప్రొడక్షన్స్‌లో మొదటి ఆడిషన్ ఇచ్చి, తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు. Mithila Palkar Instagram Viral Photos 2014లో ‘మజా…