Mithila Palkar Instagram Viral Photos

Mithila Palkar: పాల సోయగాలతో మిల మిల మెరుస్తున్న మిథిలా పాల్కర్!!

Mithila Palkar: మిథిలా పాల్కర్.. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ఓరి దేవుడా’ అనే తెలుగు చిత్రంలో కథానాయికగా కనిపించారు. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా మిథిలా ప్రతిభను ఇతర భాషల వారికీ చేరువ చేసింది.గ్రాడ్యుయేషన్ అనంతరం, క్వాసర్ థియేటర్ ప్రొడక్షన్స్‌లో మొదటి ఆడిషన్ ఇచ్చి, తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు. Mithila Palkar Instagram Viral Photos 2014లో ‘మజా…

Read More