
KCR: ఎమ్మెల్సీ ఎన్నికలకు BRS ఎందుకు దూరం?
KCR: తెలంగాణ రాష్ట్రంలో… ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పట్టభద్రులు అలాగే టీచర్స్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్, మెదక్, ఖమ్మం, అదిలాబాద్, నల్గొండ, అలాగే వరంగల్ అటు నిజామాబాద్… జిల్లాలను కవర్ చేస్తూ… ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించబోతుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మార్చి మూడున ఫలితాలు వస్తాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలు పోటీలో ఉన్నాయి….