Congress: ఎమ్మెల్సీ కోదండరాంకు ఘోర అవమానం.. పేరే మర్చిపోయారు ?

Congress: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాంకు ఘోర అవమానం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాం పేరే మర్చిపోయారు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో స్టేజ్ పై ఎమ్మెల్సీ కోదండరాం పేరు మర్చిపోయాడు యాంకర్. Congress MLC Kodandaram insulted తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకొని వెళ్లి, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ హరగోపాల్ సార్ అంటూ మాట్లాడాడు సదరు…

Read More