
CM Revanth Reddy: కేటీఆర్ పిచ్చోడు.. కేసీఆర్ చెల్లని రూపాయి.. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు!!
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చెల్లని రూపాయిలాంటివారని, ఆయన గురించి మాట్లాడడం అనవసరమని పేర్కొన్నారు. కేటీఆర్‌ను పిచ్చోడిగా అభివర్ణిస్తూ, ఆయన ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. CM Revanth Reddy criticizes KCR, KTR ప్రాజెక్టుల అభివృద్ధికి లోన్లు తీసుకోవాల్సి ఉంటుందని, అయితే, అవన్నీ బడ్జెట్ పరిమితుల్లోనే ఉంటాయని సీఎం తెలిపారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర సహకారం…