Mohammad Siraj: మాది అన్నాచెల్లెళ్ల బంధం… డేటింగ్ పై సిరాజ్ క్లారిటీ?
Mohammad Siraj: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రియురాలు గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆశా భోగ్లీ మనవరాలు, సింగర్ జనయ్ భోస్లే తో టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ డేటింగ్ లో ఉన్నట్లు ఇవ్వాళ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. Mohammad Siraj clarity on dating దేశవ్యాప్తంగా మహమ్మద్ సిరాజ్ డేటింగ్ గురించి అందరు చర్చించుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో……