Nirmala Devi: మనోజ్ అబద్దాలకోరు.. విష్ణు ఆ తప్పు చేయలేదు.. మనోజ్ తల్లి షాకింగ్ లేఖ.?
Nirmala Devi: మంచు ఫ్యామిలీ గొడవలు మీడియాలో ఎంత కాక రేపుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఇక గొడవల సద్దుమణిగాయి అనుకునే లోపే మంచు మనోజ్ మళ్ళీ గొడవలను తెరపైకి తీసుకువచ్చాడు.మోహన్ బాబు భార్య నిర్మలా దేవి బర్త్డే వేడుకలు చేద్దామని ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ అరేంజ్ చేసుకుంటే విష్ణు వచ్చి మేం బయట నుండి తెచ్చుకున్న జనరేటర్ లో పంచదార పోసి మమ్మల్ని చంపేయాలని చూసాడు. Manoj mother Nirmala Devi shocking letter నా కుటుంబంపై…