Mohan Babu: మోహన్ బాబు ఆస్తుల వివాదం.. కీలక తీర్పునిచ్చిన కోర్టు!!
Mohan Babu: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడుగా ఉన్న మంచు మోహన్ బాబు ఇంటి ఆస్తుల వివాదం గత నెల రోజులుగా వార్తల్లో నిలిచింది. ఈ వివాదం ఇటీవల కొత్త మలుపు తిరిగింది, మోహన్ బాబు ఓ రిపోర్టర్‌ను మైక్‌తో కొట్టిన సంఘటనపై స్పందించారు. ఈ సంఘటనతో మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదం మరింత తీవ్రం అవ్వడం, టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. Supreme Court Ruling on Mohan Babu ఈ కేసులో, రిపోర్టర్ మోహన్…