Venu Swamy: నన్ను కెలికినందుకే టాలీవుడ్ సర్వనాశం.. ఇంకా అనుభవిస్తారు..?
Venu Swamy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోకు ఎలాంటి పేరు ఉంటుందో ఆ విధంగా పేరు సంపాదించుకున్నారు వేణుస్వామి.. అలా అని ఈయన ఏం సినిమాల్లో హీరోగా కానీ ఏదైనా పాత్రలో కానీ చేయలేదు. కేవలం రాజకీయ నాయకులు, స్టార్ సినీ నటుల జాతకాలు చెప్పుకుంటూ ఫేమస్ అయిపోయారు. అలాంటి వేణు స్వామి చెప్పినటువంటి చాలా విషయాలు ఇండస్ట్రీలో జరిగాయి. కానీ కొన్ని విషయాల్లో ఈయన చెప్పిన దానికి రివర్స్ అయింది దీంతో చాలా…