Mohan Babu: మంచు ఫ్యామిలీకి షాక్.. ఇండస్ట్రీ నుంచి మోహన్ బాబు బ్యాన్ .?

Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీల్లో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి హీరోగా మంచు మోహన్ బాబు అత్యంత పేరు సంపాదించుకున్నారు. కలెక్షన్, డైలాగ్ కింగ్ గా పేరు సంపాదించుకున్నటువంటి మోహన్ బాబు ఎన్నో చిత్రాల్లో నటించి తనకు ఎదురులేదనిపించుకున్నారు. ఒకప్పుడు మోహన్ బాబు సినిమా థియేటర్లోకి వచ్చింది అంటే జనాలు ఎగబడుకుంటూ వెళ్లి చూసేవారు. అలాంటి మోహన్ బాబు పరిస్థితి ప్రస్తుత కాలంలో చాలా దారుణంగా తయారవుతుంది. Mohan…

Read More