
Soundarya: సౌందర్య ఆస్తి కొట్టేసిన మోహన్ బాబు.. సంచలన నిజం బయటపెట్టిన నిర్మాత.?
Soundarya: సౌందర్య మోహన్ బాబు వివాదం రోజురోజుకి ఎంత ఎక్కువ అవుతుందో చెప్పనక్కర్లేదు. అయితే సౌందర్య బతికి లేకపోయినప్పటికీ కొంతమంది సౌందర్య ఆస్తిని మోహన్ బాబు కాజేసారని ప్రత్యక్ష సాక్షులం అన్నట్లుగా మోహన్ బాబు పై పోలీస్ స్టేషన్లలో కేసులు వేస్తున్నారు. అంతేకాదు సౌందర్య చనిపోయి దాదాపు రెండు దశాబ్దాలు అయ్యాక సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబే అంటూ ఓ వ్యక్తి మోహన్ బాబు పై కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. Mohan Babu…