Mohan Babu bail rejected: మోహన్ బాబు అరెస్ట్ కు రంగం సిద్ధం..మంచు ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన కోర్టు!!
Mohan Babu bail rejected: మోహన్ బాబు కుటుంబం లో జరుగుతున్న వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.త మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు మంచు మనోజ్ పరస్పరం పోలీసు కేసులు పెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది. ఈ సంఘటన మంచు వారి కుటుంబానికి చెందిన పలు అనుమానాలను రేకెత్తించింది. అభిమానులు, ప్రజలు ఈ వివాదం పరిష్కారం…