Mohan Babu: పరారీలో మోహన్ బాబు.. అరెస్ట్ కోసం వెళ్లిన పోలీసులకు దొరకని మోహన్ బాబు!!
Mohan Babu: తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది విషయం తెలిసిందే. ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేసిన కేసులో, రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. న్యాయమూర్తి ఈ విషయంలో కీలకమైన తీర్పును వెలువరించారు, ఇది మోహన్ బాబుకు పెద్ద నష్టాన్ని కలిగించింది. కాగా ఆయనను అరెస్ట్ చేయడానికే పోలీసులు…