Empuraan: ఆ ఫ్లాప్ సెంటిమెంట్ లూసిఫర్2 కి ప్లస్ అవుతుందా?

Empuraan: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ తాజా చిత్రం “బరోజ్” ప్రేక్షకులను నిరాశపరిచింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఈ పరిస్థితుల్లో, అభిమానుల దృష్టి పూర్తిగా ఆయన తదుపరి భారీ ప్రాజెక్ట్, మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ “లూసిఫర్ 2” (ఎమ్‌పురాన్) పై పడింది. Will Empuraan Break Box Office Records? “లూసిఫర్” మలయాళ చిత్ర పరిశ్రమలో రికార్డు స్థాయిలో విజయాన్ని సాధించిన సినిమా. ఈ మూవీ…

Read More