Mokshagna: ప్రశాంత్ వర్మ అవుట్.. మోక్షజ్ఞ కోసం స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపిన బాలయ్య.?
Mokshagna: నందమూరి బాలకృష్ణ వారసుడు ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని వేయికళ్లతో ఎదురుచూసిన నందమూరి అభిమానులకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుంది అని తెలిసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టడంతో బాలయ్య అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది. Balayya who brought in a star director for Mokshagna కానీ సడన్గా మోక్షజ్ఞ మూవీ నుండి ప్రశాంత్…