Mokshagna Debut Movie Details Revealed

Mokshagna Debut: మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ సినిమాకి ఏమైంది? ఏంటీ సస్పెన్స్!!

Mokshagna Debut: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ టాలీవుడ్‌లో మరింత చర్చనీయాంశంగా మారింది. నందమూరి బాలకృష్ణ వారసుడు, మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై అభిమానుల అంచనాలు గట్టిగానే ఉన్నాయి. టాలీవుడ్‌లో ఆయన డెబ్యూ కోసం చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గతేడాది, మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా, మోక్షు సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరిచాయి. Mokshagna Debut Movie Details Revealed ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో,…

Read More